హసన్పర్తి: హసన్ పర్తి లో ఓఇంట్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు
హన్మకొండ జిల్లా హసన్ పర్తి లో ఓఇంట్లో పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏడుగురు వ్యక్తులను పట్టుకున్నారు వారి వద్ద నుండి 25 వేల ఎనిమిది వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు