ఆళ్లగడ్డ పట్టణంలో పొంచి ఉన్న ప్రమాదం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తులో ఏర్పాటు చేయాలి
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అహోబిలం రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, ఫ్యూజ్ లతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు వాపోయారు, మెయిన్ రోడ్డు పై కేవలం మూడు అడుగుల ఎత్తులోనే ఫ్యూజ్ క్యారియర్లు ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఫ్యూజ్ క్యారియర్లను ఎత్తులో ఏర్పాటు చేయాలని స్థానికులు సోమవారండిమాండ్ చేశారు