భీమవరం: ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ నాగరాణి సమీక్షా సమావేశం
Bhimavaram, West Godavari | Sep 8, 2025
జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు పునర్ నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి...