నంద్యాల అర్బన్: మహానంది మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
Nandyal Urban, Nandyal | May 19, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. బలిజపేట కాలనీ వద్ద మతిస్థిమితం లేని ఒకరు చనిపోయారు. మృతుడి వద్ద లభించిన ఫోన్కు వచ్చిన కాల్స్ ఆధారంగా ఆయన అస్సాం రాష్ట్రానికి చెందినవాడిగా భావిస్తున్నారు. ఈ మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు