సూర్యాపేట: తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ మహిళ ఉద్యోగి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో సస్పెండ్ చేసిన కలెక్టర్
Suryapet, Suryapet | Aug 29, 2025
తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో కలెక్టర్ తేజస్ సస్పెండ్ చేశారు....