కొత్తగూడెం: వెంకన్నపాలెం గ్రామ సమీపంలో బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
Kothagudem, Bhadrari Kothagudem | Aug 24, 2025
జూలూరుపాడు మండల పరిధిలోని వెంకన్నపాలెం గ్రామ సమీపంలో ఆదివారం బోలోరా వాహనం ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో రాంబాబు...