Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కోడూరు: విద్యుత్తు అమరుల స్ఫూర్తితో మరో విద్యుత్‌  పోరాటం చేయాలి.. రైల్వే కోడూరులో సిపిఎం, సిపిఐ పిలుపు

Kodur, Annamayya | Aug 28, 2025
ప్రజలపై విద్యుత్ చార్జీల భారం, ప్రభుత్వ ప్రమాదకర విధానాలపై విద్యుత్తు అమరుల స్ఫూర్తితో మరో పోరాటాన్ని చేసేందుకు సిద్ధం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ చంద్రశేఖర్, సిపిఐ కోడూరు నియోజకవర్గ  కార్యదర్శి జ్యోతి చిన్నయ్య పిలుపునిచ్చారు. రైల్వే కోడూరులో గురువారం సిపిఎం, సిపిఐ, వామపక్షాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తిగా రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు, స్మార్ట్ మీటర్లు, ట్రూ ఆప్ చార్జీలు, విద్యుత్ చార్జీలు, పెంపు ఉపసంహరించాలని నిరసన తెలిపారు.
కోడూరు: విద్యుత్తు అమరుల స్ఫూర్తితో మరో విద్యుత్‌  పోరాటం చేయాలి.. రైల్వే కోడూరులో సిపిఎం, సిపిఐ పిలుపు - Kodur News