డోన్: డోన్ లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల దోపిడీ అరికట్టాలి ఏఐవైఎఫ్
Dhone, Nandyal | Jun 29, 2026 నంద్యాల జిల్లా డోన్ లో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుంచి రెండు కేజీలు కేజీ దాకా దోచుకుంటున్నారని తక్షణమే గ్యాస్ ఏజెన్సీ తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని నాగరాజుకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం ఇచ్చారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు