Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: పలు పెట్రోల్ బంకలను తనిఖీలు చేసి యజమానులకు సూచనలు ఇచ్చిన జాయింట్ కలెక్టర్

Ongole Urban, Prakasam | Apr 29, 2026
ప్రకాశం జిల్లాలో పెట్రోల్ డీజీల్ సరఫరా పరిస్థితి పర్యవేక్షణలో భాగంగా బుధవారం ఒంగోలు నగర పరిధిలో మంగమ్మ కాలేజి దగ్గర ఉన్న ముత్యాలు ఫిల్లింగ్ స్టేషన్ ను, west బైపాస్ రోడ్డు లో గల శ్రీ తారక రామా పెట్రోల్ బంక్ ను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, బంకు యాజమాన్యం తో మాట్లాడుతూ స్టాక్ వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వాహనదారులకు అందుతున్న డీజిల్ పెట్రోల్ నాణ్యతలతో పాటుగా అవసరమేరా అందుతున్నాయా లేదా అనేది పరిశీలించారు. అనంతరం బంకు యాజమాన్యాలతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలని ఆదేశించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: పలు పెట్రోల్ బంకలను తనిఖీలు చేసి యజమానులకు సూచనలు ఇచ్చిన జాయింట్ కలెక్టర్ - Ongole Urban News