అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్లో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 4, 2026
అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ లో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని వ్యక్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని గమనించిన స్థానికులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.