విశాఖపట్నం: MGMపార్క్ లో పర్యటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించిన MP శ్రీ భరత్ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్
India | Sep 5, 2025
పర్యాటక రంగంలో ఓపెన్ పాలసీల ద్వారా మరింత అభివృద్ధి జరుగుతుందని, అధిక రెవెన్యూ వస్తుందని విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్...