అశ్వారావుపేట: దమ్మపేట మండల పరిధిలోని మందలపల్లి వద్ద గేదెను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకువెళ్లిన ఆర్టీసీ బస్సు
Aswaraopeta, Bhadrari Kothagudem | Aug 18, 2025
గేదెను తప్పించబోయి బస్సు సైడ్ కు దూసుకు వెళ్లిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లో సోమవారం చోటుచేసుకుంది...