అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గురువారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్ సిపి ప్రజాఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఉరవకొండ వైస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.