Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: నందికొట్కూరు పట్టణంలో పెట్రోల్ కష్టాలు, బంకుల్లో నో స్టాక్ బోర్డులు

Nandikotkur, Nandyal | Apr 23, 2026
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం లో మూడు రోజులుగా పెట్రోల్,డీజిల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పట్టణంలోని దాదాపు 7 పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిల్వలు లేకపోవడంతో యాజమాన్యాలు నో స్టాక్ బోర్డులు పెట్టాయి, పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బంకుల వద్దకు చేరుకొని నిరాశతో వెన్ను తిరుగుతున్నారు, సరఫరాను పునరుద్ధరించి సమస్యను వెంటనే పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు

MORE NEWS