రాహుల్ గాంధీ వెంటనే ప్రధాన మోడీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి: బిజెపి బాపట్ల జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు
Bapatla, Bapatla | Sep 1, 2025
ప్రధాని మోదీ తల్లిని విమర్శించినందుకు రాహుల్ గాంధీ వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బాపట్ల జిల్లా బీజేపీ...