నంద్యాల అర్బన్: నంద్యాలలో దివ్యాంగులకు రూ. 4కోట్ల విలువైన సహాయ పరికరాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎంపీ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Jun 15, 2026
సమాజంలో నీ విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులు స్వయం సమృద్ధితో జీవించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజాకుమారి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు సోమవారం నంద్యాల పట్టణంలోని టేక్కే మార్కెట్ యార్డ్ లో భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడిపి పథకం కింద దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొని లబ్ధిదారులకు వీల్ చైర్లు ట్రై సైకిళ్లు సహాయక పరికరాలు అందజేశారు