రాష్ట్రంలో గిరిజనులపై దాడి చేసిన పై చర్యలు తీసుకోవాలని గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ తెలిపారు అనంతపుర
Anantapur Urban, Anantapur | May 10, 2026
గిరిజనులపై దాడులు చేసిన వారిని వెంటనే శిక్షించాలని గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పది గంటల 30 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు