Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: జలధార జల హారతి కార్యక్రమం పై ఇంజనీరింగ్ సిబ్బందికి శిక్షణా తరగతుల నిర్వహణ

Ongole Urban, Prakasam | May 26, 2026
ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా పరిధిలోని ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్లకు జలధార జలహారతి కార్యక్రమం పై మంగళవారం ఒంగోలు వామా కార్యాలయంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం మరియు వర్క్ షాప్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోష్ కుమార్ శిక్షణా తరగతులను ప్రారంభించి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పలు అంశాలను గురించి దిస్యానిటేషన్ చేశారు నీటిమట్టల కొలత ప్రక్రియ అందులోనే సాంకేతిక అంశాలు మరియు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో వివరించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: జలధార జల హారతి కార్యక్రమం పై ఇంజనీరింగ్ సిబ్బందికి శిక్షణా తరగతుల నిర్వహణ - Ongole Urban News