ఇల్లందు: లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేయటం సరికాదని లంబాడి ఐక్యవేదిక రాజ్ కుమార్ యాదవ్ అన్నారు
రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేరిన లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేయటం సరికాదని లంబాడీల ఐక్యవేదిక రాజ్ కుమార్ యాదవ్ అన్నారు.. ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలోని జగదాంబ గుడి ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు..