పాలకొల్లు: శివదేవుని చిక్కాల గ్రామంలో 13 లక్షలతో నిర్మించిన స్మశాన వాటికను ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు
India | Aug 3, 2025
పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామంలో సిఎస్ఆర్ నిధులు 10 లక్షలు, నిమ్మల రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ నిధులు 3 లక్షలు...