నంద్యాల అర్బన్: తమ్మడపల్లె లో నాగుపాము హల్చల్
Nandyal Urban, Nandyal | Apr 3, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం తమ్మడపల్లె గ్రామం ఓ ఇంట్లో నాగు పాము హల్చల్ చేసింది.7 అడుగుల నాగుపాము ను చూసి స్థానికులు భయ బ్రాంతులకు గురీ చేశారు.స్నేక్ క్యాచర్ మోహన్ కు స్థానికులు సమాచారం అందించారు.చాక చక్యంగా నాగు పాము ను పట్టుకొని స్నేక్ క్యాచర్ మోహన్ అడవిలో వదిలి వేశాడు.స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.