పుత్తూరు మండల పరిధిలోని గోపాలకృష్ణపురం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య మంగళవారం తెలిపారు పేర్కొన్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ చొరవతో జిల్లా పరిషత్ నిధులతో బోరు, మోటర్ పైప్ లైన్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి బోరు వేయడానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు.