Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh
शादी

నంద్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు

Nandyal Urban, Nandyal | Apr 13, 2026
నంద్యాల పట్టణం శాంతిరాం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారంపాణ్యం నుంచి నంద్యాల వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ముందున్న ట్రాక్టర్ను ఢీకొట్టి, అనంతరం వేగంగా డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

MORE NEWS

No related stories for this location.