మొంతా తుఫాన్ లో ఎటువంటి అవాంఛను సంఘటనలు జరగకుండా చూసిన ఎమ్మెల్యే మరియు ఆత్మకూరు CI కి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డు
మొంత తుఫాన్ ప్రభావములో ఎటువంటి అవాంఛనీయ సంఘంలో చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చేపట్టిన ఆత్మకూరు రూరల్ CI రాముకు ,అలాగే తుఫాన్ సమయంలో వరద నీటిలో మునిగిన పంట పొలాలను పరిశీలిస్తూ, ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పి ,భరోసాగా నిలిచిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి,రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేడు శనివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డును అందజేశారు, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను సీఐ ను అభినందించారు.