ఒంగోలు అర్బన్: రైల్లో అక్రమంగా తరలిస్తున్న పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు
Ongole Urban, Prakasam | Jul 7, 2026
ప్రకాశం జిల్లా ఈగల్ టీం టాస్క్ ఫోర్స్ మరియు రైల్వే పోలీసులు ప్రత్యేక శిక్షణ పొందిన రాక్సీ జాగలు ఎంతో కలిసి రైల్వేటేషన్ మరియు రైళ్లలో శోదాలను నిర్వహించారు పూరి నుండి తిరుపతి వెళుతున్న ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు చేశారు ఈ తనిఖీలలో ఇద్దరు అనుమానితులను గుర్తించి వారి వద్ద సోదా చేయగా 10 కిలోల గంజాయి దొరికింది దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా టాస్క్ ఫర్ సీఐ కమలాకర్ మాట్లాడుతూ ఎవరైనా మార్గద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలపాలన్నా