పోలిస్ స్మారక వారోత్సవాల భాగంగా సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు, డెక్కన్ బ్లాస్టర్స్ సహకారంతో మెహదీపట్నం రూప్ గార్డెన్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు. 60కి పైగా కంపెనీలు పాల్గొన్నారు. 1000 మందికిపైగా యువత హాజరయ్యారు. సుమారు 500 మందికి స్పాట్ ఆఫర్ లెటర్స్ జారీ అయ్యాయి. ఈ కార్య క్రమానికి డీసీపీ జి. చంద్రమోహన్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు