Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడ ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో భారీ వర్షం

Allagadda, Nandyal | Jun 19, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడలో శుక్రవారం ఉరుములు మెరుపులు ఇదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది, కొద్ది రోజులుగా ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఇవాళతో వాతావరణం చల్లబడి ఉపశమనం లభించింది, అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులన్నీ జలమయమై బురదగా మారాయి, ఇది ఖరీఫ్ సాగుకు ఉపయోగకరమని రైతులు తెలిపారు