అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్ వద్ద వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు ఆందోళన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకేచంద్ర పాల్గొన్నారు
Anantapur Urban, Anantapur | Jun 22, 2026
విద్యార్థులకు విద్యాసామాగ్రిని పంపిణీ చేయడంలో కూటం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాకేచంద్ర తెలిపారు సోమవారం ఉదయం 11 గంటల50నిమిషాల సమయంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు