కదిరి నియోజకవర్గం లోని తలుపుల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూలర్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుష్పగిరి ఆసుపత్రి ద్వారా కంటి పరీక్షలు నిర్వహించారు. వయసు పై పడే కొద్దీ కొందరిలో కంటి చూపు తగ్గుతుందని వారు కంటి పరీక్షల కోసం దూర ప్రాంతాలకు వెలుతూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేద ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు మరియు ఆపరేషన్లు చేస్తున్నామని తెలియపరిచారు. అలాగే ఈరోజు 109 మంది కంటి పరీక్షలకు వచ్చారని అందులో *34 మందికి ఆపరేషన్ల* కొరకు కడప పుష్పగిరి ఆసుపత్రికి పంపించడం జరిగింది మరియు *50 మందికి అద్దాలు* కూడా అందించడం జరిగిందని భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు మరి