మధిర: మడుపల్లి బస్తి దవాఖానాలో వైద్యుని కొనసాగించారు సిపిఐ మధిర మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు
మడుపల్లిలో వందలాదిమంది ప్రజలకు ఉపయోగపడే బస్తీ దావఖాన లో ప్రజలకు అందుబాటులో ఉండేలా వైద్యుడిని కొనసాగించాలని సిపిఐ మధిర మండల కార్యదర్శి ఊట్ల కొండలరావు విన్నవించారు. మంగళవారం ఓపి చూడటానికి వచ్చిన ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ పృధ్వి నాయక్ ను సిపిఐ బృందం బస్తీ దావఖానలో కలిసి వినతి పత్రం అందించారు.