ఒంగోలు: ఒంగోలు. 2025 వ్యవసాయ సంఘ డైరీని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ తమీమ్
ఒంగోలు ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ.ఆమీమ్ అన్సారియా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం, 2025 డైరిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారులందరూ చక్కగా పని చేస్తున్నారు అని రైతులకు మేలైన సూచనలు, సలహాలు సమయానికి అందిస్తున్నారు అని తెలిపినారు. వ్యవసాయ అధికారులు ఇంకా రైతులకు సేవలు చేయాలని వారి మన్ననలు పొందాలని తెలిపినారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి డా. ఎస్. శ్రీనివాస రావు, డి.డి.ఏ. డా. ఎమ్. సుబ్రమణ్యేశ్వర రావు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు డా. డా. బి. శ్రీనివాసనాయక్, రాష్ట్ర