కడప: కడప మేయర్ సురేష్ బాబు (వైసీపీ)ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు
Kadapa, YSR | Sep 24, 2025 కడప మేయర్ సురేష్ బాబు (వైసీపీ)ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు.మేయర్ ను తొలగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు.కడప మేయర్ సురేష్ బాబు అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు.గతంలోనే కడప మేయర్ సురేష్ బాబును తొలగిస్తూ ఉత్తర్వులు.