అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Jul 6, 2026
అనంతపురం నగరంలో సోమవారం 10 గంటలు 50 నిమిషాల సమయం లో మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.