Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: కొనసాగుతున్న ఒంగోలు పట్టణంలోని JMB చర్చి వివాదం.. రెండు వర్గాల మధ్య వాగ్వాదం, భారీగా పోలీసు భద్రత ఏర్పాటు

Ongole Urban, Prakasam | May 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని JMB చర్చి వివాదం కొనసాగుతూనే ఉంది. ఆదివారం కూడా రెండు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఎన్నికలు ముగిసి పాస్టర్ ఆగస్టన్ విజయం సాధించారు. అయితే ఆదివారం ఆ ప్రాంతంలో కార్యవర్గ సభ్యుల ఎన్నిక మరియు ప్రార్ధనలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఒకపక్క ఆదివారం కావడంతో ప్రార్థనలు జరుగుతుండగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.. పోలీసులు అక్కడికి చేరుకొని రెండు వర్గాల వారిని శాంతింప చేశారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: కొనసాగుతున్న ఒంగోలు పట్టణంలోని JMB చర్చి వివాదం.. రెండు వర్గాల మధ్య వాగ్వాదం, భారీగా పోలీసు భద్రత ఏర్పాటు - Ongole Urban News