నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం నిర్వహించిన పల్లకి ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నంద్యాల జిల్లా ఏఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు, రథోత్సవం సందర్భంగా ఏఎస్పీ యుగంధర్ బాబు శ్రీ స్వామివారి పల్లకి మూసి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తజనం తరలివచ్చారు