డోన్: డోన్ లో పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు నిరసన
Dhone, Nandyal | May 18, 2026 పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా వైసిపి నాయకులు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డోన్ ఆర్డీవో కార్యాలయంలో చేరుకొని వినతిపత్రం అందించారు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు డోన్ మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు