Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: దొర్నిపాడు పోలీస్ స్టేషన్లో అబ్దుల్ వాజిద్ పై కేసు నమోదు, ఎస్సై శ్రీనివాసులు

Allagadda, Nandyal | Apr 19, 2026
నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజు వేముల లో తన వద్ద నుంచి అబ్దుల్ వాజీద్13తులాల బంగారు ఆభరణాలు మూడు లక్షల 50 వేల నగదు, బైక్ తో పరారయ్యాడని బాధితుడు మా భాష ఆరోపించాడు, ఈ మేరకు దొర్నిపాడుపోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.