డిసెంబర్ 6, 7 తేదీల్లో కడపలో జరగనున్న సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ రామాపురం మండల పరిధిలో కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ సభ్యుడు రాఘవ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ ఈ సందర్భంగా మాట్లాడారు.ఆయన మాట్లాడుతూ...మహాసభలు కార్మిక, రైతు, విద్యార్థి వర్గాల హక్కుల సాధనలో కొత్త దిశగా సాగాలని, అందరూ ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలి