గుంతకల్లు: గుత్తి మండలం మార్నేపల్లి గ్రామ శివారులో అదుపు తప్పి బైక్ బోల్తా, తాడిపత్రికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు
Guntakal, Anantapur | Aug 27, 2025
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని మార్నేపల్లి గ్రామ శివారులో 67వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం బైక్ అదుపు తప్పి...