చెన్నూరు: మందమర్రి ఇల్లందు క్లబ్లో ప్రారంభమైన ఇండోర్ గేమ్స్
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా లోనీ ఇల్లందు క్లబ్ లో ఆదివారం ఉదయం ఘనంగా ఇండోర్ గేమ్స్ ప్రారంభమాయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిఎం రాధాకృష్ణ, సత్పురి రమేష్, పిఎం శ్యాంసుందర్, యూనియన్ నాయకులు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ సైలేంద్ర సత్యనారాయణ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.