అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ పాదయాత్ర చేపట్టారు
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
అనంతపురం నగరంలోని సమతా గ్రామం నుంచి బండ్లపల్లి వరకు మూడు రోజులపాటు పాదయాత్ర చేపట్టారు. కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ తో పాటు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరియ నాగేశ్వరరావు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలు 50 నిమిషాల సమయం లో పాదయాత్ర చేపట్టారు.