డోన్: గుటుపల్లె రైతులకు సీఎం గుడ్ న్యూస్
Dhone, Nandyal | Jul 9, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం గూటుపల్లెలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 22ఏ జాబితాలో పెట్టిన భూములకు సీఎం చంద్రబాబు విముక్తి కల్పించారు. గూటుపల్లెలో భూముల వివాదం పరిష్కరించేందుకు స్వయంగా బనగానపల్లె తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులతో సమీక్షించారు. 22ఏ జాబితా నుంచి ఆ భూములను తొలగించేలా సీఎం ఉత్తర్వులు ఇచ్చారు.