డోన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన డోనీ ఎమ్మెల్యే కోట్ల
Dhone, Nandyal | May 19, 2026 ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నో వెహికల్ డే కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన స్వగ్రామమైన లద్దగిరి నుంచి డోన్ వరకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ఎమ్మెల్యే ప్రయాణించారు.