గన్నవరం: పి. గన్నవరం: 390 రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఎం.ఎల్.ఏ చేతుల మీదుగా పంపిణీ
పి. గన్నవరం మండలం కుందలపల్లి గ్రామంలో 390 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే గిడ్డు సత్యనారాయణ గారు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కొత్త పుస్తకాల్లో రైతులతో సంబంధమున్న పూర్తీ వివరాలు ఉంటాయి. ల్యాండ్ టైటిల్ చట్టం ఆపి ప్రభుత్వం రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టుతోంది.