Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని ఇటుకలపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ పై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి యువకుడు మృతి

Anantapur Urban, Anantapur | Apr 18, 2026
అనంతపురం నగరం శివారులోని ఇటుకలపల్లి సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గ ముదిగుబ్బకు చెందిన గణేష్ అని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని ఇటుకలపల్లి వద్ద స్పీడ్ బ్రేకర్ పై ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి యువకుడు మృతి - Anantapur Urban News