అనంతపురం అర్బన్: విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత అనే జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లు ఆవిష్కరించారు
Anantapur Urban, Anantapur | Jun 11, 2026
అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ జగదీష్ అనంతరం విద్యార్థులు భద్రత ప్రాధాన్యత అన్నారు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.