Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: చిన్న కంబలూరు గ్రామంలో హోరా హోరీగా: వృషభ బలప్రదర్శన పోటీలు

Allagadda, Nandyal | Apr 5, 2026
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం చిన్న కంబాలూరు గ్రామంలో ఆదివారం ఈస్టర్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవ కమిటీ సభ్యులు వృషభ బల ప్రదర్శన పోటీలను ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి వెటర్నరీ ఏ డి ఏ మనోరంజన్ ప్రతాప్, వైసీపీ నాయకుడు కాంతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు, ఈ పోటీల్లో మొత్తం ఆరు జతల కాడలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి, వృషభ బలప్రదర్శన పోటీలు హోరా హోరీగా సాగుతున్నాయి, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వివిధ గ్రామాల ప్రజలు రైతులు హాజరయ్యారు.