కనిగిరి: వైసీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కనిగిరి పట్టణానికి చెందిన వై ఎం ప్రసాద్ రెడ్డి నియామకం
Kanigiri, Prakasam | Sep 6, 2025
కనిగిరి :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కనిగిరి పట్టణానికి చెందిన మాజీ పిడిసిసి...