నందికోట్కూరు: పగిడ్యాల ఉపాధి కూలీ పెరుమాళ్ళ ప్రదీప్ కుమార్ కుటుంబానికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి వ్యాకాస
నంద్యాల జిల్లా పగిడ్యాల గుండెపోటుతో మరణించిన ఉపాధి కూలీ పెరుమాళ్ళ. ప్రదీప్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం మరియు జిల్లా అధికారులు తక్షణమే 25 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి, పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు,బుధవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మృతి చెందిన ఉపాధి కూలీ పెరుమాళ్ళ. ప్రదీప్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం 25 లక్షలు అందించాలని ఎంపీడీవో పి, సుమిత్రమ్మ మరియు ఏవో నాగేంద్ర కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పీ, పక్కిరి సాహెబ్, మహిళా సంఘం మండల నాయ