నందికోట్కూరు: పగిడ్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో: ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం
నంద్యాల జిల్లా పగిడాల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది, అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భానుడి భగభగ లకు ఉపశమనం లభించింది, భారీ గాలులకు అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి, వర్ష ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది, సాధారణ జనజీవనంపై ఈ అకాల వర్షం ప్రభావం చూపింది